Showing posts with label Sushanth new movie Adda. Show all posts
Showing posts with label Sushanth new movie Adda. Show all posts

Thursday, 16 August 2012


సుశాంత్‌కు మేలు చేసే అడ్డా

‘‘అడ్డా విజయం సాధించాలి. సుశాంత్‌కి నటుడిగా మంచి భవిష్యత్తునిచ్చేసినిమా అవ్వాలి’’ అన్నారు  డా.అక్కినేనినాగేశ్వరరావు. బుధవారం ‘శ్రీ నాగ్ మేథో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టడీస్’ ని ఏఎన్నార్ ఆరంభించారు.అనంతరం అక్కినేని మాట్లాడుతూ ఆ సంస్థ రూపొందిస్తున్న‘అడ్డా’ సినిమా గురించి ఆ విధంగా స్పందించారు.

సుశాంత్,శాన్వి జంటగా జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు,నాగ సుశీలసంయుక్తంగా నిర్మిస్తున్నచిత్రం ఇది.

My Zimbio
Top Stories