Monday, 30 April 2012


తెలంగాణ శకుంతల

తెలంగాణ ఆడోళ్ళంటే మంచీ మర్యాద లేకుండా మాట్లాడుతారని,ప్రతీరోజు మొగుళ్ళతో గొడవ పడతారన్నాంత స్థాయిలోసినిమా పాత్రల్ని డిజైన్ చేశారు.మరీ నవ్వొచ్చే విషయ మేమంటే తెలంగాణ కాదు అసలు ఆంధ్ర ప్రదేశ్కేచెందని నటీనటుల చేతకౄరమైన పాత్ర లేయించి  యాసని పలికించారుఫలితంగా ‘’తెలంగాణ శకుంతల

No comments:

Post a Comment