Tuesday, 1 May 2012


ప్రభ (నటి)

పరిచయం :

ప్రభ తెలుగు సినీ తారప్రముఖ నర్తకిఈమె అసలు నామధేయము కోటి సూర్య ప్రభఈమె 1974లోవిడుదలైన'భూమి కోసంసినిమాతో సినీరంగప్రవేశంచేసిందిఅయితే నీడలేని ఆడది ఈమె విడుదలైన తొలి సినిమా.ప్రభబాల్యము నుండే కూచిపూడి నృత్యములో శిక్షణ పొందినదిఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరిప్రముఖనాట్యాచార్యుడువెంపటి చినసత్యం వద్ద శిక్షణ పొందినదిదక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించినప్రభ,సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది.

No comments:

Post a Comment