Friday, 6 July 2012

eega movie telugu review


ఈగ మూవీ  రివ్యూ

RR Rating :4/5
సంస్థ: వారాహి చలనచిత్రం
నటీనటులు: నాని, సమంత, సుదీప్, ఆదిత్య మీనన్, దేవదర్శిని, నోయల్, హంసానందిని తదితరులు.
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
ఛాయాగ్రహణం: సెంథిల్కుమార్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సమర్పణ: డి.సురేష్ బాబు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: సాయి కొర్రపాటి

కథ

కథ ప్రకారం నాని (నాని) సరదా కుర్రాడు. తొలి చూపులోనే ఇందు (సమంత)ని ప్రేమిస్తాడు. మరో వైపు సుదీప్ (సుదీప్) కూడా ఇందుపై మనసుపడతాడు. ఎలాగైనా సరే... దక్కించుకోవాలనుకొంటాడు. తనకు తెలిసిన సామదానబేధదండోపాయాలను ప్రయోగిస్తాడు


Click For More...

No comments:

Post a Comment