Tuesday, 28 August 2012


డౌరీ... వార్తలపై హీరో నాని ఫైర్!

హీరో నాని తన స్నేహితురాలు అంజనతో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందేఆగస్టు 12 వైజాగ్లో చాలా సింపుల్‍‌గా ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో హడావుడి లేకుండా జరిగి పోయిందిఅయితే పెళ్లిమాత్రం ఇలా సింపుల్గా కాకుండా ఆడంబరంగా చేసుకుంటాను అంటున్నాడు  యువ హీరో.

కాగా...అతని మామగారు నానికి కట్నకానుకల కింద భారీగానే ముట్టజెప్పాడని జూబ్లీహిల్స్ ఏరియాలో ఖరీదైన బంగళా,కూతురు-అల్లుడు షికార్లు కొట్టడానికి ఖరీదైన కారు ఇచ్చాడట నేపథ్యంలో నాని డౌరీ తీసుకున్నాడంటూ వెబ్లో వార్తలుగుప్పుమన్నాయి.

No comments:

Post a Comment