Thursday, 23 August 2012


చిరంజీవికి కాపీ...(నరేష్ మూవీ ఫస్ట్ లుక్)

టాలీవుడ్ అల్లరోడు నరేష్ త్వరలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ ‘యముడికి మొగుడుటైటిల్ తో ప్రేక్షకుల ముందుకురాబోతున్న సంగతి తెలిసిందేతాజాగా  టైటిల్కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారుటైటిల్ తో పాటు దాని డిజైన్కూడా ఉన్నదున్నట్లు కాపీ చేశారుదానికి ‘ నెల తక్కువోడు..' సబ్ టైటిల్‍‌ తగిలించారు.సినిమా స్టోరీలైన్ కూడా చిరంజీవిసినిమానే పోలి ఉంటుందనిఅయితే అల్లరి నరేష్ బాడీలాంగ్వేజ్కి సూటయ్యేలా స్ర్కీన్ ప్లే ఉంటుందని తెలుస్తోందిచిరంజీవిపుట్టిన రోజును పురస్కరించుకుని దీన్ని రిలీజ్ చేసారు.


No comments:

Post a Comment