Thursday, 30 August 2012


బాలీవుడ్లోకి మరో పాక్ బ్యూటీ

పాకిస్థాన్ భామలు  మధ్య బాలీవుడ్లో పాగా వేసేందుకు తహ తహలాడుతున్న విషయం తెలిసిందేఇప్పటికే నర్గీస్ ఫక్రివీణామాలిక్ లాంటి వారు బాలీవుడ్లో అడుగుపెట్టి తమ అందాల ప్రదర్శనలతో బీభత్సం సృష్టిస్తుండగా...మరో భామ బాలీవుడ్ ఎంట్రీకిరెడీ అవుతోంది.

ఆమె పేరు మెహ్రీన్ షైద్ఇప్పటికే ఇంటర్నేషనల్ మోడలింగ్ రంగంలో రాణిస్తున్న  బ్యూటీని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్పురాన్ సింగ్ చౌహాన్ తన సినిమా ద్వారా భారతీయ వెండి తెరకు పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.


No comments:

Post a Comment