Saturday, 25 August 2012


గోల్డ్ బిజినెస్... నాగార్జున-మహేష్ బాబు పోటీ!

నాగార్జునకి..మహేష్ బాబుకీ చాలా జనరేషన్ గ్యాప్ ఉంది వీరి మధ్య పోటీ ఏంటిఅనుకుంటున్నారా...!వీళ్ల మధ్య సినిమాలపోటీ లేని విషయం వాస్తవమే కానీ విషయంలో మాత్రం ఇద్దరూ పోటా పోటీగా ముందుకు సాగుతున్నారుఅదిమరెందులోనో కాదు... గోల్డ్డైమండ్స్ బిజినెస్లో.

No comments:

Post a Comment