Thursday, 30 August 2012


ప్రభాస్ ‘రెబల్’ విడుదల మళ్లీ వాయిదా

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్దర్శకుడు లారెన్స్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రెబెల్'.  సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుందిప్రస్తుతం  సినిమాకి సంభందించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందిమరో వైపు పోస్టుప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడిందితొలుత ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్ 5,సెప్టెంబర్ 21 సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.


No comments:

Post a Comment