Tuesday, 28 August 2012


నాగచైతన్యతో ఎందుకు కాదన్నానంటే....: హన్సిక

నాగచైతన్యసునిల్ కాంబినేషన్‌లో రూపొందబోయే వెట్టై రీమేక్ నుంచి హన్సిక ఎక్సిట్ అయిన సంగతి అయిన సంగతితెలిసిందేఅయితే కావాలనే నాగచైతన్య ఆమెను తప్పించి,తమన్నా ను సీన్ లోకి తెచ్చాడంటూ వార్తలు వచ్చాయిఅయితేఅవన్నీ కేవలం పనిలేక మీడియా వారు సృష్టించిన రూమర్స్ అంటూ హన్సిక మండిపడిందిఅంతేగాక  రూమర్స్ నిఖండిస్తూ ఆమె  ట్వీట్ చేసి తను  ప్రాజెక్టు నుంచి బయిటకు వెళ్లిపోవటానికి అసలు కారణం వివరించింది.


No comments:

Post a Comment