Friday, 24 August 2012


నాగచైతన్య-వీరు పొట్ల సినిమా ఖరారు

నాగార్జునతో రగడమంచు మనోజ్ తో బిందాస్ చిత్రాలు రూపొందించిన వీరుపోట్ల తన తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టారుసారి  యువ దర్శకుడు నాగచైతన్యతో సినిమా చేయనున్నాడుయాక్షన్ తో కూడిన రొమాంటిక్ కామిడీ అంశాలతో రూపొందే చిత్రం అక్టోబర్లో ప్రారంభం కానుందిరగడ చిత్రం నిర్మించిన కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై  చిత్రం రూపొందనుందిరగడచిత్రంలో తనను స్టైలిష్ గా చూపించటంతో నాగార్జున మెచ్చుకుని ప్రత్యేకంగా వీరు పోట్లను పిలిచి  చిత్రం అప్పచెప్పినట్లు తెలుస్తోంది.

ఇక నాగచైతన్య వరసగా దడబెజవాడ చిత్రాలతో ఫెయిల్యూర్ లో ఉన్నారు


No comments:

Post a Comment