Thursday, 23 August 2012


హీరోయిన్ శ్రియ కళ్లు చెదిరే ‘కలరి’ ఫైటింగ్

శ్రియ హీరోయిన్గా కన్నడతమిళ భాషల్లో రూపా అయ్యర్ రూపొందిస్తున్నచిత్రం 'చంద్ర'. సినిమాలో ఆమె రాజకుమారిగా'మహారాణి అమ్మన్ మణి చంద్రావతిపాత్రలో నటిస్తోందివయసు పెరుగుతున్నా కూడా నవనవలాడే సౌందర్యాన్ని కోల్పోనిశ్రియ ఈచిత్రంలో మరింత గ్లామరస్గా కనిపించనుందిఒక యువరాణిగా పుట్టి పెరిగిన యువతి సాధారణ జీవితాన్నిగడపడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అన్నదే ‘చంద్రచిత్ర కథాంశం.


No comments:

Post a Comment