Thursday, 13 September 2012


బన్నీతో అమల కన్ఫర్మ్..(ఆమెకు పూరి రిప్లై)

పూరీజగన్నాధ్అల్లుఅర్జున్ కలయికలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘ఇద్దరమ్మాయిలతో...'.గణేష్బండ్ల నిర్మిస్తున్నఈ చిత్రం సెప్టెంబర్ 20 ప్రారంభం కానుంది చిత్రంలో ఒక హీరోయిన్గా అమల పాల్ ఖరారైందివిషయాన్ని తాజాగా అమల తన మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.


No comments:

Post a Comment