Monday, 24 September 2012


ప్రముఖ తెలుగు నటి అశ్విని మృతి

ప్రముఖ నటి అశ్విని (43) ఆదివారం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందారుఅనారోగ్య కారణాలతో కొంతకాలంగా చెన్నైలోనిరామచంద్రా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు క్రమంలో గుండెపోటు రావడంతో ఆమె కన్నుమూశారుఅశ్వనిహీరోయిన్గా తెలుగుతమిళకన్నడమలయాళ భాషల్లో సుమారు 150 చిత్రాల్లో నటించారుఒక్క తెలుగులోనే హీరోయిన్,ఇతర పాత్రలను కలుపుకుని సుమారు వంద చిత్రాల్లో నటించారు.

No comments:

Post a Comment