Thursday, 6 September 2012


'ఆపరేషన్ దుర్యోధన 2' స్టోరీ లైన్ ఏమిటంటే..

అప్పట్లో శ్రీకాంత్పోసాని కృష్ణ మురళి కాంబినేషన్ లో 'ఆపరేషన్ దుర్యోధనచిత్రం వచ్చి విజయవంతం అయిన సంగతితెలిసిందేతాజాగా  చిత్రానికి సీక్వెల్ తరహాలో 'ఆపరేషన్ దుర్యోధన2' టైటిల్ పెట్టి మరో చిత్రం తెరకెక్కిస్తున్నారు.అయితే సారి శ్రీకాంత్ హీరోగా చేయటం లేదుజగపతి బాబుకీ రోలు చేస్తున్నారునందం హరిశ్చంద్రరావు దర్శకుడుఇందులో రాష్ట్రన్యాయశాఖామంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారు.


No comments:

Post a Comment