Tuesday, 4 September 2012


చిరు ‘స్వయం కృషి’ సిల్వర్ జూబ్లీ

మెగాస్టర్ చిరంజీవికళా తపస్వి కె.విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘స్వయం కృషిసినిమా ఎంత హిట్టో అందరికీ తెలిసిందే.ఎంతో మందిలో స్ఫూర్తి నింపిన సినిమా అదిచిరంజీవి అభినయ సామర్థ్యానికి తార్కాణంగా నిలిచిన సినిమాల్లో కీలకమైనది. 1987 సెప్టెంబర్ 3 విడుదలై ఈ చిత్రం  25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

రూ.90 లక్షల వ్యయంతో నిర్మించిన  చిత్రం కమర్షియల్గానూ చెప్పుకోదగ్గ విజయం సాధించింది. 25 కేంద్రాల్లో వంద రోజులుఆడటం ఇందుకు నిదర్శనం.


No comments:

Post a Comment