Sunday, 23 September 2012


నాగార్జున ‘భాయ్’ దసరాకి షురూ...

కింగ్ నాగార్జున త్వరలో నటించబోయే ‘భాయ్చిత్రం ప్రారంభోత్సవ ముహూర్థం ఖరారైందిదసరా పండగ(అక్టోబర్ 24)సినిమాను లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారుఅహ నా పెళ్లంటపూలరంగడు వంటి హిట్ చిత్రాలనురూపొందించిన వీరభద్రం చౌదరి  చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.లీడర్మిరపకాయ్ చిత్రాల ఫేం రీచా గంగోపాధ్యాయ్ఇందులో కథానాయిక.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... మాఫియా బ్యాక్ డ్రాప్ లో  చిత్రం ఉంటుందన్నారు


No comments:

Post a Comment