Tuesday, 18 September 2012


హన్సికతో ఇష్క్ తమిళ రీమేక్

 నితిన్,నిత్యా మీనన్ జంటగా రూపొందిన ‘ఇష్క్చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందేవిక్రమ్ కుమార్దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్ గౌడ్ నిర్మించిన ఇష్క్ చిత్రాన్ని నిర్మించగా,ప్రముఖ  సినిమాటోగ్రాఫర్  పీసీ  శ్రీరామ్ కెమెరామెన్ గా పని చేసారు.

తాజాగా ఇష్క్చిత్రం తమిళంలో రీమేక్ కాబోతోందిహన్సిక హీరోయిన్ గా నటించనున్న చిత్రంలో హీరోగా సిద్దార్థ్(జయప్రద కజిన్హీరోగా నటించనున్నాడు.అక్టోబర్లో చిత్రం ప్రారంభం కానుంది.

No comments:

Post a Comment