Saturday, 1 September 2012


రవితేజ ‘బలుపు’ ముహూర్తం ఖరారు

 మాస్ మహరాజా రవితేజ తన బాడీలాంగ్వేజ్కు,ఇమేజ్కు తగ్గట్టుగా ‘బలుపుఅనే మరో విభిన్న టైటిల్తో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడుఇంతకు ముందు రవితేజతో ‘డాన్శీనుచిత్రాన్ని రూపొందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రం రూపొందనుంది.

పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ పొట్లూరి నిర్మించనున్నఈ చిత్రం షూటింగుకు ముహూర్తం ఖరారైంది

No comments:

Post a Comment