Thursday, 6 September 2012


కరీనా రహస్యాలు బయటపెట్టే బుక్!

బాలీవుడ్ సెక్సీ స్టార్లెట్ కరీనా కపూర్ రచయిత అవతారం ఎత్తబోతోందితన నాజుకైనా అందాలతోస్లిమ్ పర్సనాలిటీతో టాప్హీరోయిన్గా కొనసాగుతున్న బెబో తను రాసే పుస్తకంలో తన జీవితంలోని సంఘటనలు వెల్లడించనుంది.తన సోదరి కరిష్మాకపూర్తో కలిసి సినిమా షూటింగులకు వెళ్లే కాలం నాటి నుంచి నేటి వరకు జరిగిన సంఘటనలను ఇందులోప్రస్తావించనుంది.వాటితో పాటు తన బ్యూటీ రహస్యాలనుతన డైటింగ్ టిప్స్ను తెలియ పరచనుందటస్వయంగా కరీనానే పుస్తకం రాస్తోంది.


No comments:

Post a Comment