Saturday, 8 September 2012


నితిన్నిత్యామీనన్ మధ్య మళ్లీ ఇష్క్

ఇష్క్చిత్రం ద్వారా కూల్ హిట్ కొట్టిన యువ హీరో నితిన్మలయాళీ బ్యూటీ నిత్యా మీనన్ మరోసారిజతకట్టబోతున్నారు.‘ఫ్రెండ్ షిప్ఫేం విజయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో ఈ ఇద్దరు కలిసినటించబోతున్నారు.‘ఇష్క్చిత్రాన్ని రూపొందించిన ప్రొడక్షన్ హౌస్ శ్రేష్ట్ మూవీస్  చిత్రాన్ని నిర్మించనుంది. చిత్రం షూటింగ్ నెల 19 ప్రారంభం కానుంది.

సినీవర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం విజయ్ కుమార్ చెప్పిన కథ విని హీరో నితిన్ భాగా ఇంప్రెస్ అయ్యాడనితెలుస్తోంది.


No comments:

Post a Comment