Wednesday, 5 September 2012


భయపెడుతున్న వర్మ ‘భూత్ రిటర్న్స్’ ఫస్ట్లుక్

ఈ మద్య వరస గొడవలతో వివాదాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నరామ్ గోపాల్ వర్మకు ఎప్పుడు ఒకలాగే ఉండటం అసలునచ్చదుప్రచారం కోసం అనవసరపు వివాదాలు సృష్టించి  తరవాత అప్పల రాజుదొంగల ముఠా వంటి సినిమాలు తీసిజనాలను ఫూల్స్ ను చేసిన వర్మ ఇప్పుడు కొద్దిగా మార్పు కోసం సినీ జనాలను భయపెట్టే ప్రయత్నాల్లో పడ్డాడుగతంలోతాను రూపొందించిన ‘భూత్'కు సీక్వెల్గా భూత్ రిటర్న్స్అనే చిత్రాన్ని తెరకెక్కించారు.


No comments:

Post a Comment