Friday, 28 September 2012


రజనీ 'బాషాఅనుభవాలు పుస్తకం ఇదే

 'బాషా ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే...'  పాపులర్ డైలాగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ బ్లాక్బస్టర్ ‘బాషాచిత్రం లోనిది అని కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. 1995లో వచ్చిన  యాక్షన్ థ్రిల్లర్ అప్పట్లో భారీవిజయం సాధించిందిరజనీకాంత్ సీని చరిత్రలో  చిత్రం  మైలురాయిఈ చిత్రంలో రజనీ మేనరిజంస్టైల్ అదుర్స్ అంటూచాలా మంది ఆయనకు అభిమానులైపోయారు.- హీరోయిజాన్ని స్పష్టం చేసే సంభాషణ ఇది.

No comments:

Post a Comment