Friday, 7 September 2012


ఇలియానాపై మండిపడుతున్న త్రివిక్రమ్?

జల్సాజులాయి అంటూ ఇలియానాని ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు ఆమె పేరు చెపితే మండిపడుతున్నాడని వినపడుతోందిదానికి కారణం ఆమె జులాయి ప్రమోషన్ కి రాకుండా భాధ్యతారాహిత్యంగా ప్రవర్తించటమే అంటున్నారు.జులాయి ఆడియోకి సైతం డుమ్మా కొట్టిన  ముద్దుగుమ్మ దృష్టి మొత్తం బాలీవుడ్ మీదే ఉండటంతో తెలుగుపై ఆమె పెద్దగాఆసక్తి చూపించటం లేదని అంటున్నారునిజానికి త్రివిక్రమ్ ఈమెని తను పవన్ తో చేయబోతే తదుపరి చిత్రంలోనూతీసుకుండాని వినిపించిందిఇప్పుడు అది విరమించుకున్నాడని చెప్తున్నారు.

No comments:

Post a Comment