Tuesday, 4 September 2012


పవన్పై ఆవి రూమర్లే...మరో హీరో అభిమాని పనే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో సెటప్ పెట్టారనితీన్ మార్లో నటించిన రష్యన్ భామ డానా మార్క్స్తో డేటింగ్చేస్తున్నారనివీరు ఇద్దరు అమ్మానాన్నలు కూడా అయ్యారని నిన్న టీవీ ఛానల్స్నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలను మేంఇప్పటికే పాఠకుల దృష్టికి తెచ్చాంతాజాగా అందిన సమాచారం ప్రకారం ఇవన్నీ వట్టి రూమర్లే అని తేలి పోయింది.

డానా మర్క్స్కు ఇప్పటికే కాల్విన్ మాస్సన్ అనే వ్యక్తితో మే 5, 2012లో పెళ్లయిందని...


No comments:

Post a Comment