Tuesday, 4 September 2012


గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన రాజేంద్రప్రసాద్

ప్రముఖ నటుడు  రాజేంద్రప్రసాద్ గుండె నొప్పితో సోమవారం ఆసుపత్రి పాలయ్యారుప్రస్తుతం ఆయన కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.ఆందోళన పడాల్సిన అవసరం లేదనిప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారుగత కొంతకాలంగా గుండె సంబంధమైన సమస్యలతో  రాజేంద్రప్రసాద్ బాధ పడుతున్నట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు.

రాజేంద్రప్రసాద్ ఇటీవల విడుదలైన ‘జులాయిచిత్రంలో ముఖ్యపాత్ర పోషించిన విషయం తెలిసిందే.


No comments:

Post a Comment