Tuesday, 18 September 2012


నవదీప్ బాలీవుడ్ ఎంట్రీ?

దక్షిణాదికి చెందిన చాలా మంది సినీ స్టార్లుటెక్నీషియన్లు బాలీవుడ్లో తమ లక్కు పరీక్షించుకునేందుకు ఉబలాట పడుతున్నసంగత తెలిసిందేఇప్పటికే చాలా మంది బాలీవుడ్ ను టచ్ చేసి వచ్చినా లక్కు మాత్రం కొందరికే కలిసొచ్చిందితాజాగాతెలుగు యంగ్ హీరో నవదీప్ కూడా బాలీవుడ్ అవకాశాల కోసం ట్రై చేస్తున్నాడటతెలుగులో నవదీప్ ఇప్పటికే పలు చిత్రాల్లోహీరోగామరికొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగా చేసినా పెద్దగా గుర్తింపు రాలేదుదీంతో  హీరో బాలీవుడ్ సినిమాలపైకన్నేసినట్లు తెలుస్తోందిమరి నవదీప్ ఆశ  మేరకు ఫలిస్తుందో చూడాలి.


No comments:

Post a Comment