Thursday, 6 September 2012


రూ. 25 కోట్లపై కన్నేసిన రామ్ చరణ్!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘జంజీర్అనే హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందేఈ చిత్రం ద్వారా చెర్రీబాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రాబట్టే దిశగా దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారురామ్చరణ్ కు ఇటు తెలుగుతో పాటు దక్షిణాదిన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంబాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఈ చిత్రంలో ప్రియాంక చోప్రాతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ నటిస్తుండటంఇది అమితాబ్ నటించిన ‘జంజీర్చిత్రానికి రీమేక్కావడంతో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.


No comments:

Post a Comment