Wednesday, 5 September 2012


సాయికుమార్ కొడుకు 'సుకుమారుడుస్టోరీ లైన్

సాయికుమార్ కుమారుడు ఆది తాజాగా 'సుకుమారుడుఅనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందేపిల్ల జమీందార్ దర్సకుడుజి.అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న  చిత్రం స్టోరీ లైన్ ప్రకారం...వయసు మళ్లిన మనసుకి సాంత్వన కలిగించేవిఅనుబంధాలూఆప్యాయతలేబతుకు బడిలో పాఠాలుగా నేర్చుకొన్న అనుభవాలను తమ వారసులకు చెప్పాలనితాపత్రయపడతారుతప్పటడుగులు వేయకుండా... జాగ్రత్తపడతారువీళ్లూ అదే చేశారు.

No comments:

Post a Comment