Friday, 7 September 2012


'బ్రదర్స్తో పవన్ కళ్యాణ్ ఫైట్ ?

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కెమెరామెన్ గంగతో చిత్రం రాంబాబు చిత్రం అక్టోబర్ 11  విడుదలకు సిద్దం అవుతున్న సంగతితెలిసిందే రోజుకు ఒక రోజు ముందు సూర్య నటించిన బ్రదర్శ్ చిత్రం విడులకు ప్లాన్ చేస్తున్నారుబెల్లంకొండ సురేష్తెలుగుకి అందిస్తున్న  చిత్రం సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమైందిసూర్యకు తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇక్కడామంచి ఓపినింగ్స్ ఉంటాయంటున్నారుదాంతో పవన్ సినిమాకు కలెక్షన్స్ పరంగా పోటీ ఇస్తుందా అనే అంచనాలుమొదలయ్యాయి.


No comments:

Post a Comment