Saturday, 22 September 2012


సిక్స్ ప్యాక్తో మోహన్ బాబు?

ఎలాంటి క్యారెక్టర్ నైనా అవలీలగా పోషించే విలక్షణ నటుడు మోహన్ బాబు త్వరలోనే 'రావణఅనే సినిమాలో నటించబోతున్నసంగతి తెలిసిందేరావణుడు పాత్రలో మోహన్ బాబు నటించబోయే  సినిమా ఇప్పటికే టాలీవుడ్ లో సంచలనంసృష్టిస్తోంది.60 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తీయబోయే  సినిమాతో తెలుగుహిందీతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లోరూపొందించాలని ప్లాన్ చేస్తోంది మంచు ఫ్యామిలీ.

తాజాగా అందిన ఆసక్తికర సమాచారం ఏమిటంటే ఈ చిత్రంలో మోహన్ బాబు సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించబోతున్నాడట.

No comments:

Post a Comment