Wednesday, 3 October 2012


'ఈగహిందీ వెర్షన్ లో కాజోల్రాజమౌళి

రాజమౌళి తాజా హిట్ చిత్రం 'ఈగ'ని హిందీలోకి డబ్ చేసి విడుదల సంగతి తెలిసిందే చిత్రం రిలీజ్ తేదిని అక్టోబర్ 12 కి ఫిక్స్చేసారు చిత్రానికి క్రేజ్ తేవటానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నారుఅందులో భాగంగా  చిత్రంలోకి కాజోల్ ని తీసుకువచ్చారుఅయితే చిత్రంలో కాజోల్ కనిపించదుఆమె వాయిస్ వినిపిస్తుందిసినిమా ప్రారంభంలో వచ్చే వాయిస్ ఓవర్ లో తల్లిపాత్రకు గానూ కాజోల్ డబ్బింగ్ చెప్పిందితెలుగు వెర్షన్ లో రాజమౌళి భార్య రమా రాజమౌళి  వాయిస్ ని ఇచ్చారుఇకరాజమౌళి వాయిస్ కి అజయ్ దేవగన్ ..డబ్బింగ్ చెప్పారు.

No comments:

Post a Comment