Tuesday, 16 October 2012


ఇలియానాపై మండిపడ్డ కమిడియన్ అలీ

స్టార్ కమిడియన్ అలీ ముంబై హీరోయిన్స్ ని ముఖ్యంగా ఇలియానా పై మండిపడ్డారురెమ్యునేషన్ తీసుకోవటంలోముందుండే వారు ప్రమోషన్ వంటి విషయాల్లో తెలుగు పరిశ్రమని నిర్లక్ష్యం చేస్తారని ఆయన విమర్శించారుమిస్ హైదరాబాద్షో కు గెస్ట్ గా హాజరైన ఆయన మాట్లాడుతూ లోకల్ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారుముంబైనుంచి హీరోయిన్స్ ని ఇంపోర్ట్ చేసుకుని వారికి కోటి రూపాయల ప్యాకేజీలు ఇస్తున్నామనివాటికన్నా పాతిక లక్షలు ఇచ్చిఎంకరేజ్ చేస్తే సౌత్ లో అంతకన్నా మంచి హీరోయిన్స్ దొరుకుతారన్నారు.


No comments:

Post a Comment