Tuesday, 30 October 2012


రామ్ చరణ్ పై... దాసరి రూ. 10.5 కోట్ల పెట్టుబడి?

దర్శకరత్న దాసరి నారయణరావుమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య  మధ్య  సారి చిన్నపాటి పొరపొచ్చాలు వచ్చినసంగతి తెలిసిందేరామ్ చరణ్కు డాన్సులు తప్ప నటన రాదని దాసరి విమర్శలు కూడా చేసారుఅప్పుడు అలా విమర్శలుచేసిన దాసరి నారాయణరావు....ఇప్పుడు అదే రామ్ చరణ్ పై కోట్లలో పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment