Wednesday, 17 October 2012


.ఆర్.మురుగదాస్ కొత్త చిత్రం 'తుపాకిస్టోరీ లైన్

విజయ్కాజల్ జంటగా తమిళంలో నటించిన చిత్రం 'తుపాకి'. తెలుగులోనూ అదే పేరుతో అనువాదమై విడుదల అవుతున్నసంగతి తెలిసిందే.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన  చిత్రాన్ని దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారుచిత్రం కథ గురించి తెలుగు నిర్మాత శోభారాణి మాట్లాడుతూ ''ముంబయిలో స్థిరపడిన  ఆర్మీ అధికారి కుటుంబం చుట్టూ తిరిగేకథ ఇదిసెలవుల నిమిత్తం 60 రోజులు సొంత ఊర్లో ఉంటాడు.అక్కడ అతను అనుకోని పరిస్థితుల్లో తుపాకి చేతపడతాడురెండు నెలల్లో అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయ్... తరవాత ఏమైందన్నది తెర మీదే చూడాలినెల 22 పాటలు విడుదల చేసాము''అన్నారు.


No comments:

Post a Comment