Wednesday, 17 October 2012


రిలీజ్లో రికార్డ్... (రాంబాబు థియేటర్స్ కౌంట్)

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబురిలీజ్ లో రికార్డ్ సృష్టించబోతోంది.ఇప్పటి వరకు తెలుగు సినిమా కూడా విడుదల కాని రీతిలో అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది నేపథ్యంలో కలెక్షన్ల పరంగా కూడా చిత్రం చరిత్ర సృష్టించడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ నిపుణులు


No comments:

Post a Comment