Wednesday, 10 October 2012


అల్లు అర్జున్ ని కాదని రానా ని తీసుకుంటున్నారు??

అల్లు అర్జున్సెల్వరాఘవన్ కాంబినేషన్ లో  మద్యన  చిత్రం ప్లాన్ చేసారుఅయితే అది మెటీరియలైజ్ కాలేదుఇప్పుడుఅదే ప్రాజెక్టుని దగ్గుపాటి రానా తో తెరకెక్కిస్తున్నట్లు కోలీవుడ్ టాక్అయితే దగ్గుపాటి రానా తో తాను చిత్రం చేస్తున్నట్లు సెల్వరాఘవన్ ట్విట్టర్ లో తాజాగా ట్వీట్ చేసారు ట్వీట్ లో..." నా తదుపరి చిత్రం దగ్గుపాటి రానాతో.. అది బై లింగ్వువల్.అవును... చిత్రానికి యవన్ శంకర్ రానా సంగీతం అందిస్తున్నారు.ప్రెండ్స్ తిరిగి కలిసి పని చేస్తున్నాంహ్యావ్ ఫన్ !"అన్నారు.

No comments:

Post a Comment