Tuesday, 30 October 2012


'దేనికైనా రెడీవివాదంపై మంచు మనోజ్

మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం 'దేనికైనా రెడీదసరా పండుగ రోజు విడుదలైందిహన్సిక హీరోయిన్ గా రూపొందిన చిత్రం బ్రాహ్మణ కుల ఆగ్రహానికి గురైందివారు  చిత్రంలో బ్రాహ్మణ వ్యతిరేక సన్నివేసాలు తొలిగించాలంటూ డిమాండ్ చేస్తూర్యాలీలు చేస్తున్నారు నేపధ్యంలో మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్ తన ట్వీట్ లో సమాధాన మిచ్చారుఆయనట్వీట్ లో తమ సినిమాలో అటువంటివేమీ లేవనిఅన్ని మతాలూ సమానమనే విషయాన్నే చెప్పామని అన్నారు.

No comments:

Post a Comment