Tuesday, 9 October 2012


వర్మ విడాకులు మ్యాటర్ పై మాజీ భార్య

వరకూ  పత్రికకు కానీ  ఛానెల్ కు కానీ కనపడటానికి ఇష్టపడని వర్మ మాజీ భార్య రత్నగారు మా  పుస్తకం కోసంఇంటర్వూ ఇచ్చారుకాఫీ విత్ వర్మాస్ వైఫ్ అనే  ఛాప్టర్ లో వర్మ గురించి అనేక ఆసక్తికర విషయాలు,ఎవ్వరూ ఊహించనికోణాలు,విడాకులకి గల కారణాలు అన్నీ రత్నం గారి మాటల్లోనో యధాతధంగా రాసాను అంటున్నారు సిరాశ్రీఆయన తాజాగావర్మ ట్వీట్స్ అన్నీ కలిపి సంకలనం చేస్తూ వోడ్కా విత్ వర్మ అనే పుస్తకం విడుదల చేస్తున్నారుఇందులో విశేషాలనువివరిస్తూ ఇలా స్పందించారు.

No comments:

Post a Comment