Monday, 29 October 2012


బ్యాట్స్ మ్యాన్ గా మారిన శ్రీహరి

వెర్శటైల్ ఆర్టిస్టు శ్రీహరి త్వరలో బ్యాట్స్ మ్యాన్ గా కనిపించి అలరించనున్నారు.తన తాజా చిత్రం ‘యమహో యమఃశ్రీహరి గెటప్ లో కనిపించి నవ్వించనున్నారు. సినిమాలో బ్యాట్స్ మ్యాన్ మాత్రమే కాక మరెన్నో గెటప్స్ శ్రీహరి వేస్తున్నాడని తెలుస్తోందిశ్రీహరి  చిత్రంలో యముడుగా కనిపిస్తారుమనకు ఉన్నట్టుగానే అమెరికా వాళ్లక్కూడా యముడు ఉంటాడాసంగతి తెలియదు కానీ

No comments:

Post a Comment