Thursday, 4 October 2012


సూర్య ‘బ్రదర్స్రిలీజ్ డేట్ పై నిర్మాత ప్రకటన

సూర్య ద్విపాత్రాభినయంతో అవిభక్త కవలలుగా నటిస్తున్నబ్రదర్స్'. గ్రీన్ స్టూడియోశ్రీ సాయి గణేశ ప్రొడక్షన్స్ పతాకంపైతెలుగులో  చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ అందిస్తున్నారు. చిత్రం రిలీజ్ డేట్ మార్చమని ఆడియో విడుదల రోజు బెల్లంకొండస్టేజి పై రిక్వెస్ట్ చేసారుకానీ మొదట అనుకున్నట్లుగానే అక్టోబర్ 12 విడుదల చేస్తున్నట్లు జ్ఞాన్వేల్రాజా ప్రకటించారుఅలాగేతెలుగులో మొదటి సారిగా సూర్య చిత్రాన్ని భారీగా అంటే నాలగు వందల ధియోటర్స్ లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment