Saturday, 13 October 2012


బాలయ్య-త్రిషపై రూమర్లు... మండిపడుతున్న ఫ్యాన్స్!

నందమూరి నట సింహం బాలయ్య తర్వాతి సినిమాలో హీరోయిన్ త్రిష రొమాన్స్ చేయబోతోందనే రూమర్లు ఫిల్మ్ నగర్లో చక్కర్లుకొడుతున్నాయిబెల్లకొండ సురేష్ నిర్మించనున్నఈ చిత్రానికి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారని  వార్తల సారాంశంఅయితేదీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడ లేదు.

ఆ సంగతి పక్కన పెడితే...బాలయ్య అంకుల్ సరసన త్రిష ఆంటీ అంటూ కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారుబాలయ్యసరసన యంగ్ హీరోయిన్లు చేయడానికి ఇష్ట పడటం లేదని,


No comments:

Post a Comment