Tuesday, 9 October 2012


బాలయ్యసమంత ... తాంత్రికున్ని సంప్రదించారా?

ఏదైనా ని సఫలం కావడం కోసంచాలా రోజులుగా పీడిస్తున్న అనారోగ్యం మటుమాయం అవ్వడం కోసం చాలా మందిపూజలు గట్రా చేయిస్తుంటారు.సినీ ప్రముఖులు కూడా ఇందుకు మినహాయింపు కాదువారు కూడా సాధరణ మానవులుకాబట్టి వారికి అలాంటి నమ్మకాలు గట్రా ఉంటాయి.

తాజాగా ఈ విషయానికి సంబంధించి నందమూరి నటసింహం బాలకృష్ణసక్సెస్ ఫుల్ స్టార్ హీరోయిన్ సమంత పేర్లువినిపిస్తున్నాయి.సమంత  మధ్య అనారోగ్యం కారణంగా షూటింగులకు దూరమైన సంగతి తెలిసిందే

No comments:

Post a Comment