Saturday, 27 October 2012


షారుక్ ఖాన్తో స్క్రీన్ పంచుకోనున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ బాద్ షా షారుఖ్తో కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నాడురామ్ చరణ్ బాలీవుడ్లోనటిస్తున్న ‘జంజీర్చిత్రంలో షారుక్ గెస్ట్గా కానీస్పెషల్ సాంగులో కానీ కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే దీనిపైఅధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

No comments:

Post a Comment