Friday, 5 October 2012


రీమేక్ చిత్రాల దర్శకునిగా వినుతి కెక్కిన 'భీమనేని శ్రీనివాసరావు'సుడిగాడు చిత్రంతో మరోమారు సంచలన విజయం సాధించినవిషయం విదితమే చిత్రం తరువాత ఆయన మరోమారు రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించటానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల తమిళంలో విజయం సాధించిన 'సుందర పాండ్యన్రీమేక్ హక్కులను గట్టి పోటీని ఎదుర్కొని తన స్వంతంచేసుకున్నారు 'భీమనేని'.  చిత్రాన్నే తెలుగులో ఆయన స్వీయ దర్శకత్వంలో పునర్నిర్మించనున్నారు.కథకథనాలువైవిధ్యంగా ఉండే  చిత్రాన్ని తమిళంలో దర్శకుడు,

No comments:

Post a Comment