Wednesday, 7 November 2012


3డిలో అనుష్క ‘రుద్రమ దేవి

 అరుంధతిగా అదరగొట్టి భాక్సాఫీస్ రికార్డులు బ్రద్దలు కొట్టిన అనుష్క త్వరలో రాణి రుద్రమ దేవి కనిపించనన్న సంగతితెలిసిందేదర్శకుడు గుణశేఖర్ రాణి రుద్రమ దేవి జీవితం ఆధారంగా  చిత్రాన్ని రూపొందిస్తున్నారు.చాలా హీరోయిన్లనుపరిశీలించిన తర్వాత అనుష్కను ఖరారు చేసారుతాజాగా  చిత్ర వివరాలను అఫీషియల్ గా ప్రకటించారు.

No comments:

Post a Comment