Saturday, 3 November 2012


ఐశ్వర్యరాయ్కి ఫ్రెంచి అవార్డ్

అందాల తార ఐశ్వర్య రాయ్ని ఫ్రెంచి అవార్డు వరించిందిఫ్రాన్స్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పౌర పురస్కారం ‘నైట్ ఆఫ్ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్అవార్డుతో ఐశ్వర్యరాయ్ ని సత్కరించారుభారత ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిచర్ అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

అవార్డు దక్కడంపై ఐశ్వర్య రాయ్ స్పందిస్తూ....‘తనను  అవార్డుతో గౌరవించడం ఎంతో ఆనందంగా ఉంది


No comments:

Post a Comment