Friday, 2 November 2012


నాని కాస్టూమ్స్ మైఖేల్ జాక్సన్ రేంజిలో

క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం నాని హీరోగా ‘పైసాచిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే చిత్రంలో కేథరిన్లక్కీశర్మ హీరోయిన్లుగా చేస్తున్నారుప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుందిపాటల చిత్రీకరణ మాత్రమే మిగిలింది ఉంది.ఈచిత్రంలో నాని యంగ్ పొలిటీషియన్గా కనిపించబోతున్నాడు.

No comments:

Post a Comment