Monday, 5 November 2012


సినిమా మొత్తంపై స్త్రీ పాత్ర నాదొక్కటే : కాజల్

''చిత్రంలో 26 పురుష పాత్రలుంటాయిసినిమా మొత్తానికి స్త్రీ పాత్ర నాదొక్కటేనిజంగా ఇలాంటి చిత్రం చేయడం కొత్తగాఅనిపిస్తోంది'' అంటూ మురసిపోతోంది కాజల్కాజల్ హిందీలో 'స్పెషల్ ఛబ్బీస్అనే చిత్రం ఒకటి చేస్తోందినీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు.అక్షయ్ కుమార్ హీరోఇందులో ఉపాధ్యాయురాలిగా కనిపించబోతోంది.అందులో కొత్తదనం ఏమిటిఅంటే సినిమా మొత్తంపై ఆమె ఒకత్తే మహిళ కావటం.

No comments:

Post a Comment