Thursday, 1 November 2012


కాజల్ నా పేరు మరచిపోయందంటూ...స్టార్ డైరక్టర్

ఈ చిత్రంలో కాజల్ పాత్ర కీలకంగా ఉంటుందిఆమె అటు తెలుగు ఇటు తమిళ చిత్రాలు చేయడం వల్ల నా పేరుమరచిపోతుండేది అన్నారు ప్రముఖ దర్శకుడు మురగదాస్.ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'తుపాకి'. విజయ్కాజల్జంటగా నటించారుహారిస్ జైరాజ్ స్వరాలు సమకూర్చారుసిహెచ్ శోభ నిర్మాతఇటీవల హైదరాబాద్లోఈ చిత్రంలోనిపాటలు విడుదలయ్యాయి సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు.

No comments:

Post a Comment